Tips to Avoid Insects:-
We are providing all Best Tips to Avoid Insects | Tips to Avoid Bacteria | Tips to Avoid Insects in Telugu | How to Avoid Mosquitoes, Cockroaches, Snakes, Lizards, Ants, Flies | Mosquito Control Tips in Telugu | Home Remedies for Mosquito Bites | Homemade Mosquito Repellents | Natural Ways to Prevent Insects | Telugu Tips to Avoid Insects, Bacteria
We are providing all Best Tips to Avoid Insects | Tips to Avoid Bacteria | Tips to Avoid Insects in Telugu | How to Avoid Mosquitoes, Cockroaches, Snakes, Lizards, Ants, Flies | Mosquito Control Tips in Telugu | Home Remedies for Mosquito Bites | Homemade Mosquito Repellents | Natural Ways to Prevent Insects | Telugu Tips to Avoid Insects, Bacteria
Tips to Avoid Insects అంటే కీటకాల నివారణకు చిట్కాలు.
మన రోజు వారి జీవితంలో ఈ కీటకాలు, పురుగుల వల్ల మనం
చాలా బాధలు పడుతున్నాం.
ఈ కీటకాలు, పురుగుల వల్ల మనం
చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నాము. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు, పక్షులు, చెట్లు ఇలా అందరం ఈ
కీటకాలు, పురుగుల వల్ల మనం
అనారోగ్యానికి గురి కావడం, చిన్న చిన్న జబ్బులకు
మనం గురి కావడం జరుగుతుంది.
మనం ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏదయినా
తిండి తినే టప్పుడు ఆడుతూ తినడం, మధ్యలో తిండిని
పక్కన పెట్టి ఆటలాడుకోవడం. ఈ సమయం లో కీటకాలు వాటిపై చేరడం మళ్ళి మన పిల్లలు ఆ
తిండిని తినడం అలా అలా ముందుగ మన చిన్న పిల్లలకు అనారోగ్యం వస్తుంది అలా మన దాకా
వస్తుంది. అలా మన కుటుంబం మొత్తం అనారోగ్యకరంగా గురి అవుతుంది. అసలు పొరపాటు ఎక్కడ
జరుగుతుంది? పిల్లల దగ్గరా? లేదా మన అశ్రద్ధ వల్ల? అసలు మనం పిల్లలకు
చిన్ని జాగ్రత్తలు అయిన మనం నేర్పిస్తున్నమా? అసలు ఈ కీటకాలు
రాకుండా, లేకుండా మనం
చెయ్యలేమా? మనలో అశ్రద్ద అంటే
పిల్లలు ఆడుతూ ఉంటారు ముందు తిని తర్వాత ఆడుకొండి అని చెప్పి చేతికి ఇచ్చి మనం మన
పనులోకి వెళ్తాము వాళ్ళు తింటూ మద్యలో అలా ఆటల్లోకి వెళ్తారు అంతే అలా కీటకాలు ఆ
చిరు తిండ్ల పయిన చేరుతాయి. అల కాకుండా అన్నీ కిటకాలకు కాకపోయినా కొన్ని కీటకాలు
అయిన మనం తరిమి మన కుటుంబాన్నీ ఆరోగ్యంగా కాపాడుకోవాలి అంటే మనం ఎం చెయ్యాలి, ఎలా మన కుటుంబాన్ని
రక్షించుకోవాలి.
ఇంకా జంతువులు, పక్షుల దగ్గరకు
వస్తే పాపం నోరులేని జీవాలు అని అందరికి లోకువైపోయింది. ఎక్కడో కొందరికి ఇష్టం
ఉండి వీటిని పెంచుకున్న వాళ్ళకు, ఈ కీటకాల నుంచి ఎలా
కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు.
ఇలా మనుషులను, జంతువులను, పక్షులను అందరిని
భాద పెడుతున్న ఈ కీటకాలను, పురుగులను మనం
నాశనం చెయ్యాలి.
Tips
to Avoid Insects:-
Please
Support to us. Work in Progress, As
soon as possible we will update the information.
Post a Comment