Telugu Comedy Jokes:-
We are providing all Telugu Comedy Jokes | Jokes in Telugu | Telugu Comedy Jokes | Best Telugu Comedy Jokes | Best Jokes in Telugu | Latest Telugu Funny Jokes | Latest Telugu Jokes | Funny Jokes in Telugu
A Joke is a word which is spoken or
written with funny intention, inside jokes are many different forms like:
Inside jokes have a punch line, satire. Jokes are normally used for the entertainment purpose for
our friends, children’s and our website visitors. Jokes are an important part
of our human culture from since almost 1900 BC. According to the investigation
is conducted by Dr. Paul McDonald.
By using Jokes to chat some people, it’s not a small task,
it takes more practice to do like that.
At what time to use the jokes is a big task?
If you are using a joke the major points are: Situations,
Good timing, Using the way of the method these are very important.
In some political sector these jokes are used as for satire
as in Political situation.
"JOKES" are using our day to day life there are a
number of uses like: Mind relief, good for health, for using joke we are
laughing. It’s very useful for Health and its very use for stress, angry and
sad situations also.
By using JOKES there
are number of Benefits are:
1. Laughing expands the lungs it causes lungs, muscles
also gained the benefits of good exercise.
2. A Good laugh can be an effective way to release the
emotions.
3. Lower blood pressure,
Heart Attacks
4. Increase the alertness and Memory power
How to smile (Laugh)
more:
1. Smile & laugh regularly.
2. Watch Funny films, Comedy shows.
3. Spend a few time with friends and family that make you feel happy.
Jokes antene manaku ventane gurthu vachhedhi navvu (Smile). E Navvu valla manaku enni laabhaalunnayo meeku telsaa?
"Navvu Navvinchu" tadwara aarogyakaramaina jeevithanni pondhu.
Navvu valla Laabhaalu Thelusukundham Randi:-
1. Navvu valla medhaduki labham mana notiki (Mouth) ki Good Exercise.
2. Navvu valla mana Lunges, Nerves, Blood Circulate ki Good Useful.
3. Navvu valla manaku theliyakundaane manalo unna BP, Heart Attack also controlled.
4. Manaku thelisina varaku chaala Jokes lanu: T.V, Newspapers, Books, Internet, Friends dwara vintuntaam. Kaani chaala mandhiki inka inka, kotha kotha Jokes unte bhaguntundhi ani kotha dhannani korukuntaaru, ala kothavi, paathavi anni Jokes lanu mikosam mana website lo andisthunnamu miku nachhina time lo choodachhu, download kuda chesukovacchu.
5. Navvu valla mana body lo bones ku good relaxation.
6. Easy stress relief, Easy flow of oxygen from lungs to nose.
Jokes anedhi oka Tonic. Ha tonic anedhi bottle lo matrame undadandi, Ituvanti website lalo untundhi. Kaabatti miru mana e Jokes ane Tonic thaagandi.
Chadavandi...! Chadivinchandi...!! Chadivi Aanandinchandi...!!!
1.
నీ రాశిఫలం చూపించుకొని డబ్బులివ్వకుండా వెళుతున్నావేమీ? అని అడిగాడు జ్యోతిష్కుడు.
మీరే కదా చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో నేను పిల్లికి కూడా భిక్షం పెట్టనని. అని బదులిచ్చి వెళ్లిపోయాడు, ఆ వ్యక్తి.
2.
అమ్మాయిని చూచుటకు పెళ్లి చూపులకు వెళ్లారు మగ పెళ్ళివారు
ఆడ
పెళ్ళివారు ముందుగా మిరపకాయ బజ్జీలు పెట్టారు, పెళ్ళికొడుకు
ఒక బజ్జి తిని
"బాబోయ్ మిరపకాయ్ కారం నీళ్ళు నీళ్ళు” అని
అరిచాడు
"ముందు మా అమ్మాయి నచ్చిందని చెప్పండి - అప్పుడే
మంచి నీళ్ళు ఇచ్చేది" అని బదులిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు.
3. ఒక జర్నలిస్టు ఒక మహిళను ఇలా అడిగాడు.
"సారా నిషేధించిన తర్వాత మీ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందా?
"ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా ఉదండి" అంది ఆమె.
ఆదేం? ఆశ్చర్యంగా అడిగాడు జర్నలిస్టు.
"బ్రాందీ ఉందిగా! దానికి
అలవాటు పడ్డాడు!! బాధగా
చెప్పింది.
4. "మన స్కూటర్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయ్ కారణం ఏంటి" అని అడిగాడు ఓనర్ సుబ్బారావు.
"స్కూటర్ కొన్నవారికి 'ఫస్ట్ ఎయిడ్ బాక్స్' ఉచితం! అని ప్రకటించారు కదా!! అందుకని"
బదులిచ్చాడు గుమాస్తా.
5. ఏవండీ ఈరోజు సినిమాకెళదాం తీసుకువెళతారా? అడిగింది భార్య.
"ఏం సినిమా"? అని అడిగాడు భర్త.
"లేచిపోయిన పెళ్ళాం - లేవలేని మొగుడు"! అనగానే అతడికి పౌరుషం వచ్చి సినిమాకి తీసుకువెళ్ళాడు.
6. డాబులరాయుడు భార్య: మీ
కోసం గంగా జలంతో, కాఫీ
కాయించాను తాగండీ అంది.
కోతలరాయుడు: వోద్దోదు, ఇప్పుడే
అమృతం తాగి వస్తున్నాం అన్నాడు.
7.
"అతిసార
వ్యాధి అంటే ఏమిటి డాక్టర్"? అని అడిగాడు పేషెంట్.
"అతిగా
సారా తాగితే వచ్చే వ్యాధి! అని
బదులిచ్చాడు చేతకాని డాక్టర్.
8. హలో మూర్తీ, నీకు పెళ్లయ్యిందట?
"పెళ్ళయ్యి మూడు సంవత్సరాలయ్యింది"...!
అలాగా...!! పిల్లలెంతమంది...?
"ఇంకా శోభనం జరగలేదయ్యా బాబూ"...!!!
9. "హలో
సూరిబాబూ...! నీకు కొడుకు పుట్టాడటగా"...? అని అడిగాడు ఒక స్నేహితుడు.
"నాకు కాదు, నా
పెళ్ళానికి పుట్టాడు" అని బదులిచ్చాడు సూరిబాబు.
10. “ఆయనొక మంచి గాయకుడు ‘రాగం’ చాలా బాగా
తీస్తారు.
ఎప్పుడైనా
విన్నావా ?” అడిగాడు రాము.
“వినలేదు
! రాగం అంత బాగా తీస్తారా? మొహనరాగమా ? కళ్యాణీరాగమా? ఏ రాగం బాగా తీస్తారు?
“కూనిరాగం
బాగా తీస్తారు” అన్నాడు రాము.
11. “మా ఆవిడ మాటలు
చిలుక పలుకులు; ఎంత బాగా మాట్లాడుతుందో!” అని గొప్పగా చెప్పాడు కాంతారావు.
“అలాగా, మీ
ఆవిడకి చిలుక పలుకులు మాత్రమే వచ్చా? మనభాష రాదా?” తిరిగి
అడిగాడు రామారావు.
12. “నీకొక శుభవార్త చెప్పలోయ్!” అన్నాడు గోపాలం.
ఏంటది ? అడిగాడు
రాము.
“లేచిపోయిన
మీ ఆవిడ తిరిగొచ్చింది” అని బదులిచ్చాడు గోపాలం.
13. చంద్రం: నువ్వు మాంసాహారివా? శాఖాహారివా?
సూర్యం: రెండు
కాదు!
చంద్రం: మరి
ఏంటి?
సూర్యం: భోజనాహారిని.
Please
Support to us. Work in Progress, As
soon as possible we will update the information.
A Joke is a word which is spoken or
written with funny intention, inside jokes are many different forms like:
Inside jokes have a punch line, satire. Jokes are normally used for the entertainment purpose for
our friends, children’s and our website visitors. Jokes are an important part
of our human culture from since almost 1900 BC. According to the investigation
is conducted by Dr. Paul McDonald.
By using Jokes to chat some people, it’s not a small task,
it takes more practice to do like that.
At what time to use the jokes is a big task?
If you are using a joke the major points are: Situations,
Good timing, Using the way of the method these are very important.
In some political sector these jokes are used as for satire
as in Political situation.
"JOKES" are using our day to day life there are a number of uses like: Mind relief, good for health, for using joke we are laughing. It’s very useful for Health and its very use for stress, angry and sad situations also.
By using JOKES there
are number of Benefits are:
1. Laughing expands the lungs it causes lungs, muscles
also gained the benefits of good exercise.
2. A Good laugh can be an effective way to release the
emotions.
3. Lower blood pressure,
Heart Attacks
4. Increase the alertness and Memory power
How to smile (Laugh)
more:
1. Smile & laugh regularly.
2. Watch Funny films, Comedy shows.
3. Spend a few time with friends and family that make you feel happy.
Jokes antene manaku ventane gurthu vachhedhi navvu (Smile). E Navvu valla manaku enni laabhaalunnayo meeku telsaa?
"Navvu Navvinchu" tadwara aarogyakaramaina jeevithanni pondhu.
Navvu valla Laabhaalu Thelusukundham Randi:-
1. Navvu valla medhaduki labham mana notiki (Mouth) ki Good Exercise.
2. Navvu valla mana Lunges, Nerves, Blood Circulate ki Good Useful.
3. Navvu valla manaku theliyakundaane manalo unna BP, Heart Attack also controlled.
4. Manaku thelisina varaku chaala Jokes lanu: T.V, Newspapers, Books, Internet, Friends dwara vintuntaam. Kaani chaala mandhiki inka inka, kotha kotha Jokes unte bhaguntundhi ani kotha dhannani korukuntaaru, ala kothavi, paathavi anni Jokes lanu mikosam mana website lo andisthunnamu miku nachhina time lo choodachhu, download kuda chesukovacchu.
5. Navvu valla mana body lo bones ku good relaxation.
6. Easy stress relief, Easy flow of oxygen from lungs to nose.
Jokes anedhi oka Tonic. Ha tonic anedhi bottle lo matrame undadandi, Ituvanti website lalo untundhi. Kaabatti miru mana e Jokes ane Tonic thaagandi.
Chadavandi...! Chadivinchandi...!! Chadivi Aanandinchandi...!!!
1.
నీ రాశిఫలం చూపించుకొని డబ్బులివ్వకుండా వెళుతున్నావేమీ? అని అడిగాడు జ్యోతిష్కుడు.
మీరే కదా చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో నేను పిల్లికి కూడా భిక్షం పెట్టనని. అని బదులిచ్చి వెళ్లిపోయాడు, ఆ వ్యక్తి.
2.
అమ్మాయిని చూచుటకు పెళ్లి చూపులకు వెళ్లారు మగ పెళ్ళివారు
ఆడ
పెళ్ళివారు ముందుగా మిరపకాయ బజ్జీలు పెట్టారు, పెళ్ళికొడుకు
ఒక బజ్జి తిని
"బాబోయ్ మిరపకాయ్ కారం నీళ్ళు నీళ్ళు” అని అరిచాడు
"ముందు మా అమ్మాయి నచ్చిందని చెప్పండి - అప్పుడే మంచి నీళ్ళు ఇచ్చేది" అని బదులిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు.
"బాబోయ్ మిరపకాయ్ కారం నీళ్ళు నీళ్ళు” అని అరిచాడు
"ముందు మా అమ్మాయి నచ్చిందని చెప్పండి - అప్పుడే మంచి నీళ్ళు ఇచ్చేది" అని బదులిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు.
3. ఒక జర్నలిస్టు ఒక మహిళను ఇలా అడిగాడు.
"సారా నిషేధించిన తర్వాత మీ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందా?
"ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా ఉదండి" అంది ఆమె.
ఆదేం? ఆశ్చర్యంగా అడిగాడు జర్నలిస్టు.
"బ్రాందీ ఉందిగా! దానికి అలవాటు పడ్డాడు!! బాధగా చెప్పింది.
"బ్రాందీ ఉందిగా! దానికి అలవాటు పడ్డాడు!! బాధగా చెప్పింది.
4. "మన స్కూటర్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయ్ కారణం ఏంటి" అని అడిగాడు ఓనర్ సుబ్బారావు.
"స్కూటర్ కొన్నవారికి 'ఫస్ట్ ఎయిడ్ బాక్స్' ఉచితం! అని ప్రకటించారు కదా!! అందుకని"
బదులిచ్చాడు గుమాస్తా.
5. ఏవండీ ఈరోజు సినిమాకెళదాం తీసుకువెళతారా? అడిగింది భార్య.
"ఏం సినిమా"? అని అడిగాడు భర్త.
"లేచిపోయిన పెళ్ళాం - లేవలేని మొగుడు"! అనగానే అతడికి పౌరుషం వచ్చి సినిమాకి తీసుకువెళ్ళాడు.
"ఏం సినిమా"? అని అడిగాడు భర్త.
"లేచిపోయిన పెళ్ళాం - లేవలేని మొగుడు"! అనగానే అతడికి పౌరుషం వచ్చి సినిమాకి తీసుకువెళ్ళాడు.
6. డాబులరాయుడు భార్య: మీ
కోసం గంగా జలంతో, కాఫీ
కాయించాను తాగండీ అంది.
కోతలరాయుడు: వోద్దోదు, ఇప్పుడే
అమృతం తాగి వస్తున్నాం అన్నాడు.
7.
"అతిసార
వ్యాధి అంటే ఏమిటి డాక్టర్"? అని అడిగాడు పేషెంట్.
"అతిగా
సారా తాగితే వచ్చే వ్యాధి! అని
బదులిచ్చాడు చేతకాని డాక్టర్.
8. హలో మూర్తీ, నీకు పెళ్లయ్యిందట?
"పెళ్ళయ్యి మూడు సంవత్సరాలయ్యింది"...!
అలాగా...!! పిల్లలెంతమంది...?
"ఇంకా శోభనం జరగలేదయ్యా బాబూ"...!!!
"పెళ్ళయ్యి మూడు సంవత్సరాలయ్యింది"...!
అలాగా...!! పిల్లలెంతమంది...?
"ఇంకా శోభనం జరగలేదయ్యా బాబూ"...!!!
9. "హలో
సూరిబాబూ...! నీకు కొడుకు పుట్టాడటగా"...? అని అడిగాడు ఒక స్నేహితుడు.
"నాకు కాదు, నా
పెళ్ళానికి పుట్టాడు" అని బదులిచ్చాడు సూరిబాబు.
10. “ఆయనొక మంచి గాయకుడు ‘రాగం’ చాలా బాగా
తీస్తారు.
ఎప్పుడైనా విన్నావా ?” అడిగాడు రాము.
“వినలేదు ! రాగం అంత బాగా తీస్తారా? మొహనరాగమా ? కళ్యాణీరాగమా? ఏ రాగం బాగా తీస్తారు?
“కూనిరాగం బాగా తీస్తారు” అన్నాడు రాము.
ఎప్పుడైనా విన్నావా ?” అడిగాడు రాము.
“వినలేదు ! రాగం అంత బాగా తీస్తారా? మొహనరాగమా ? కళ్యాణీరాగమా? ఏ రాగం బాగా తీస్తారు?
“కూనిరాగం బాగా తీస్తారు” అన్నాడు రాము.
11. “మా ఆవిడ మాటలు
చిలుక పలుకులు; ఎంత బాగా మాట్లాడుతుందో!” అని గొప్పగా చెప్పాడు కాంతారావు.
“అలాగా, మీ
ఆవిడకి చిలుక పలుకులు మాత్రమే వచ్చా? మనభాష రాదా?” తిరిగి
అడిగాడు రామారావు.
12. “నీకొక శుభవార్త చెప్పలోయ్!” అన్నాడు గోపాలం.
ఏంటది ? అడిగాడు
రాము.
“లేచిపోయిన
మీ ఆవిడ తిరిగొచ్చింది” అని బదులిచ్చాడు గోపాలం.
13. చంద్రం: నువ్వు మాంసాహారివా? శాఖాహారివా?
సూర్యం: రెండు
కాదు!
చంద్రం: మరి
ఏంటి?
సూర్యం: భోజనాహారిని.
సూర్యం: రెండు కాదు!
చంద్రం: మరి ఏంటి?

Post a Comment